పుట్టిన రోజున మొక్క నాటిన.. ఆ చైర్మన్

by Shyam |   ( Updated:2020-07-23 08:13:41.0  )
పుట్టిన రోజున మొక్క నాటిన.. ఆ చైర్మన్
X

దిశ, బోధన్: బోధన్ మండలంలోని సాలూర సహకార సంఘంలో ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన సందర్భంగా సొసైటీ సంఘం అవరణలో మొక్కలను నాటారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ శివకాంత్ పటేల్ మాట్లాడుతూ.. డీసీసీబీ చైర్మెన్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిలని కోరుతూ ఆయన సూచనల మేరకు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాలుర సహకార సంఘం ఆవరణంలో చెట్లు నాటడం జరిగిందన్నారు.

Advertisement

Next Story