కంటైన్‌మెంట్‌ జోన్‌లను పరిశీలించిన సీపీ

by Shyam |
కంటైన్‌మెంట్‌ జోన్‌లను పరిశీలించిన సీపీ
X

దిశ, నిజామాబాద్
నిజామాబాద్ సీపీ కార్తికేయ బుధవారం రాత్రి పట్టణంలోని కంటైన్‌మెంట్‌ జోన్‌లను తనిఖీ చేశారు. బందోబస్తులో తీసుకుంటున్న భద్రతను పర్యవేక్షించారు. నగరంలోని నాలుగు జోన్లలో పర్యటించి రాత్రి వేళ కర్ఫ్యూ అమలు చేయాలి అని కోరారు. అత్యవసర మినహా ఎవరైనా రోడ్డు ఎక్కితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీతో అదనపు డీసీపీ రఘువీర్‌, నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, 1 టౌన్ ఎస్ హెచ్‌ఓ, 2 టౌన్‌, 5 టౌన్ ఎస్‌ఐలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Nizamabad cp, Karthikeya, visit, containment zone

Next Story

Most Viewed