- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిర్మల్ స్కూల్‌కు జాతీయ అవార్డు
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి హై స్కూల్‌కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తున్న విద్యా సంస్థలను ఎడ్యుకేషన్ వరల్డ్ గుర్తిస్తుంది. ఈ ఏడాదికి గానూ వాసవి స్కూల్‌ను ఎడ్యుకేషన్ వరల్డ్ గుర్తించింది. ఇండియన్ ప్రైవేట్ స్కూల్స్ బడ్జెట్ ర్యాంకింగ్స్ 2020 సర్వేలో నిర్మల్ వాసవి హై స్కూల్‌కు జాతీయస్థాయిలో 9వ ర్యాంకు దక్కింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో మూడో ర్యాంకు పొందిన ఈ పాఠశాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక పాఠశాల కావడం గమనార్హం. జాతీయ అవార్డుకు ఎంపికైన వాసవి పాఠశాల తరఫున కరస్పాండెంట్ ఎ.పోతారెడ్డి న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు.
Next Story