- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తానా ఎన్నికల్లో నిరంజన్ ప్రభంజనం
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో తానా అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్ గెలుపొందారు. శృంగవరపు నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. దీంతో 1758 ఓట్ల మెజార్టీతో నిరంజన్ గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. తానాలో మొత్తం 33,875 ఓట్లు ఉండగా.. 21 వేల ఓట్లు పోలయ్యాయి. వీటిలో 2,800 ఓట్లను చెల్లనివిగా గుర్తించారు.
Advertisement
Next Story