- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిమ్స్ కాంట్రాక్ట్ నర్సుల ధర్నా..
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: సవరించిన వేతనాలను వెంటనే తమకు వర్తింపజేయాలని నిమ్స్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేతనాలు పెంచాలని గత మూడేండ్ల నుంచి తాము వేతనాలు పెంచాలని కోరుతుండగా, ఈ నెలలో నిమ్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమై పెంచాలని నిర్ణయం తీసుకుందని, 20 శాతం ఇంక్రిమెంట్‌తో దానిని వెంటనే అమలు చేయాలన్నారు. అంతేకాకుండా తమకు మూడేండ్ల నుంచి ఇస్తున్న వేతనాలను స్టైఫండ్‌గా గుర్తిస్తున్నారని, దీనిని వేతనం కిందకు తేవాలని విజ్ఞప్తి చేశారు. తమకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, కోవిడ్ హాస్పిటల్ సిబ్బందికి ఇస్తున్న ఇన్సురెన్స్, డెయిలీ అలవెన్సులు కూడా వర్తింప జేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story