- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో నిఖిల్ పెళ్లి ఎలా జరిగిందంటే..
హీరో నిఖిల్ ఓ ఇంటివాడు అయిపోయాడు. ఉ. 6:31 నిమిషాలకు డాక్టర్ పల్లవి వర్మను పెళ్లి చేసుకున్నాడు. బుధవారం రాత్రి నుంచి పెళ్లి సంబరాలు మొదలు కాగా… శామీర్ పేట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్ లో కళ్యాణ మహోత్సవం జరిగింది.
ఫిబ్రవరి 1న నిఖిల్, పల్లవిల నిశ్చితార్థం కాగా ఏప్రిల్ 16న పెళ్లి అనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో అనుకున్న ముహూర్తానికి వివాహం జరగలేదు. ఆ తర్వాత మే 14న వివాహం నిశ్చయించారు. అయితే మే 17 వరకు లాక్ డౌన్ పొడగించగా ఇక లాక్ డౌన్ తర్వాతే పెళ్లి అని ప్రకటించాడు నిఖిల్. కానీ ఆ తర్వాత మంచి ముహూర్తాలు లేవని… గురువారమే వివాహం చేయాలని నిర్ణయించారు రెండు కుటుంబాల పెద్దలు. దీంతో ఈ ఉదయం శుభముహూర్తాన పల్లవికి మూడు ముళ్లు వేశాడు నిఖిల్. అతి కొద్ది మంది అతిథుల నడుమ జరిగిన ఈ పెళ్లి.. లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూనే జరిగింది.
https://www.youtube.com/watch?v=JbkGqxKbG9k&feature=youtu.be