- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అయ్య బాబోయ్.. ని.హా.రి.క?
మెగా డాటర్ నిహారిక న్యూ లుక్ అదిరిపోయింది. స్టార్ రేంజ్‌కు ఎదగాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల తెలుగులో మూడు సినిమాలు చేసినా సరైన హిట్ అందుకోలేకపోయింది. దీంతో అప్‌సెట్ అయిన ఈ మెగా ఫ్యామిలీ హీరోయిన్ ప్రస్తుతం కోలీవుడ్‌పై కన్నేసింది. ఈ మధ్య స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తున్న నిహారిక గ్లామర్ డోస్ కాస్త పెంచిందనే చెప్పాలి. తమిళ్‌లో యంగ్ హీరో అశోక్ సెల్వన్‌తో జోడీ కట్టబోతున్న నిహా ఈ సినిమాలో తన రొమాంటిక్ యాంగిల్‌ను చూపించబోతున్నట్టు చెప్పింది. అలాంటి లుక్‌ను తమిళుల ప్రేక్షకులకు ముందుగానే పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే తన సోషల్ మీడియా పోస్టుల్లో రొమాంటిక్ లుక్స్‌తో కూడిన పిక్స్ ఉండేలా జాగ్రత్త పడుతోంది.
https://www.instagram.com/p/CA7El4rJiKb/?utm_source=ig_web_copy_link
తాజాగా తులిప్ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ప్రత్యక్షమైన నిహారిక అయ్య బాబోయ్ ఈమె నిహారికేనా అనిపించేలా తన హాట్ లుక్స్‌తో మతిపోగొడుతోంది. పెళ్లికి ముందే సినిమాల్లో రాణించాలని చూస్తున్న నిహారిక బబ్లీ క్యారెక్టర్స్ చేస్తే లాభం లేదనుకుని గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తుందంటున్నారు నెటిజన్లు. ఈ మ్యాగజైన్ కవర్ పేజీ లుక్‌తో గ్లామర్ డోస్ పెంచిందని చెప్పుకుంటున్నారు.