- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంగీత్‌లో డ్యాన్స్ ఇరగదీసిన మెగా హీరోస్
X
దిశ, వెబ్‌డెస్క్ : నిహారిక కొణిదెల-జొన్నలగడ్డ చైతన్య పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. బుధవారం అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుండగా.. ఉదయ్‌పూర్‌లో నిన్నటి నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన మెగా ఫ్యామిలీ.. సంగీత్ పార్టీలో సూపర్‌గా ఎంజాయ్ చేసింది.
చిరంజీవి సినిమా బావగారు బాగున్నారా నుంచి ‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సరా’ సాంగ్‌పై వధూవరుల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోగా.. చిరు, బన్నీ, చరణ్, వరుణ్‌లు నిహా, చైతుతో కలిసి చేసిన డ్యాన్స్ మూమెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. వరుణ్ చెల్లిని భుజాల మీద ఎక్కించుకుని తిప్పిన వీడియోకు సోషల్ మీడియాలో లైక్స్ పడుతూనే ఉన్నాయి. నిహారిక సంగీత్ వీడియో కింద ఉంది చూడవచ్చు.
Advertisement
Next Story