రైతులకు బేడీల ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ సీరియస్..

by srinivas |
రైతులకు బేడీల ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ సీరియస్..
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. రైతులకు బేడీలు వేసిన ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదుపై 8 వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎన్ హెచ్ఆర్సీ ఆదేశించింది. కాగా రైతులకు బేడీలు వేయడంపై ఎన్ హెచ్ఆర్సీలో ముప్పాళ్ల సుబ్బారావు ఫిర్యాదు చేశారు. రైతులకు చట్ట విరుద్దంగా పోలీసులు బేడీలు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Next Story