- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెట్టింటా.. 'గెల'గోల!
దిశ, వెబ్ డెస్క్: ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాన్ని ఓ సారి పరిశీలించండి. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ! విషయమేమిటంటే.. సుశంతా నందా అనే ఒక ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అరటి గెల కనిపిస్తది. అందులో ఆశ్చర్యమేమిటంటే.. ఓ ప్రాంతంలో ఒక అరటి చెట్టుకు పొడవాటి అరటి గెల కాసింది. ఆ గెలను చూస్తుంటే మనం ఇంతకముందెప్పుడూ ఆ విధంగా కాసిన గెలను చూసి ఉండకపోవొచ్చు. భౌషా.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవాటి అరటి గెల కావొచ్చు అని ఆ అధికారి అందులో పేర్కొన్నారు. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది. ఇది చూసిన నెటిజన్లు భలే… ఆశ్చర్యంగా ఉందే అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
India produces maximum banana in the world.
And this hand must have produced the maximum number of finger per hand🙏 pic.twitter.com/nDbFZgr4Hk
— Susanta Nanda IFS (@susantananda3) May 11, 2020