- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రవర్సీలో ‘దిల్ బెచారా’ హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: ‘దిల్ బెచారా’ హీరోయిన్ సంజనా సంఘీ చిక్కుల్లో పడింది. లేటెస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ ‘లయన్స్‌గేట్ ప్లే’ సంజనను కాంట్రవర్సీలో పడేసింది. ఈ యాడ్‌లో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి టీవీ చూస్తుంటుంది సంజనా. అయితే ఏ షో చూడాలో తేల్చుకోలేకపోతారు ఇద్దరు. ఇప్పుడు ఏం చేద్దామని సంజనా అడిగితే.. నువ్వే డిసైడ్ చేయమని చెప్తాడు కో యాక్టర్. ఈ క్రమంలో సంజనా సరే అని.. మేల్ యాక్టర్ చెంపపై కొడతూనే ఉంటుంది. వన్.. టు.. త్రీ .. అంటూ కొడుతూనే ఉండగా.. ఆ దెబ్బల సౌండ్‌కు ఇంట్లో ఉన్న నానమ్మ, పిల్లి, చేప పిల్లలు కూడా ఉలిక్కిపడుతుండగా..ఎనిమిదో దెబ్బకి ఆపమంటాడు. అప్పుడు యాప్‌లో ఎనిమిదో షో చూద్దామని డిసైడ్ చేస్తుంది. ఏ షో చూడాలో నిర్ణయించుకునేందుకు ఇలాంటి క్రేజీ థింగ్స్ చేయొద్దు..లయన్స్‌గేట్ ప్లే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి..అప్పుడు తక్కువ బ్రౌసింగ్‌తో ఎక్కువ షోస్ చూడొచ్చు అనేది యాడ్.
Thats the new @lionsgateplayIN app featuring @sanjanasanghi96
▪️ An official complaint will be sent soon to @ascionline
▪️ No one will get away anymore by mocking Men being slappedOthers who wish to send your complaints, here's the Email ID | [email protected]#MenToo pic.twitter.com/S2j4dorEvw
— Men’s Day Out (@MensDayOutIndia) December 6, 2020
ఇక్కడే సంజనాకు చిక్కొచ్చి పడింది. మీటూ మాదిరిగా మెన్‌టూ ఉద్యమానికి తెరలేపింది. ఈ యాడ్‌లో ఉన్నట్లుగా అబ్బాయిని కాకుండా అమ్మాయిని కొడితే ఎలా ఉండేది? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. దీనిపై ఇప్పటికే ది అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఫిర్యాదు కూడా ఇచ్చారు. వాస్తవానికి హింసను ప్రోత్సహించే ఎలాంటి ప్రకటనను కూడా స్వాగతించరాదని.. అందులోనూ లింగ వివక్షతో కూడిన హింసను అస్సలు ఆహ్వానించలేం అంటున్నారు. అడ్వర్టైజ్మెంట్ సంస్థ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Hi @ascionline
We have lodged the complaint officially.
Such gaming App Ads are also viewed by several children and we don't think the message of girl slapping boy can pass off as humour
We shall await your response.
Thank you pic.twitter.com/WcYlxrTYyR
— Men’s Day Out (@MensDayOutIndia) December 7, 2020
ఈ క్రమంలోనే మోడల్ అండ్ యాక్టర్ పూజా బేడి సైతం సంజనాను విమర్శించింది. ఈ యాడ్ నిజంగా షాకింగ్‌గా ఉందన్న పూజా బేడి.. పురుషులపై డొమెస్టిక్ వాయిలెన్స్ యాక్సెప్ట్ చేయలేమంది. ఒక వేళ ప్రకటనలో అబ్బాయిని అమ్మాయి కొడితే స్త్రీల హక్కులు అంటూ రచ్చ చేసేవారని.. పురుషుల హక్కులను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
Absolutely HORRIFIED 2 watch this advt. Domestic violence against men is NOT acceptable. What if a man was slapping a woman in this advt? This should NEVER CLEAR an advertising board! #men have rights! #domesticviolence@sharmarekha @smritiirani @DeepikaBhardwaj @amitdeshmra https://t.co/9yph7VMuAw
— Pooja Bedi (@poojabeditweets) December 9, 2020