- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ కేసులో యంగ్ హీరోయిన్.. అరెస్ట్?
X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసును ఎన్సీబీ సీరియస్‌గా తీసుకుంది. ఆర్యన్ వాట్సాప్ చాట్‌ను పరిశీలించిన ఎన్సీబీ.. డెబ్యూ యాక్ట్రెస్‌తోనూ డ్రగ్స్ గురించి చాట్ చేశాడని కోర్టుకు ఆధారాలు సమర్పించింది. ఈ క్రమంలో మూడోసారి కూడా బెయిల్ రిజెక్ట్ కాగా.. తాజాగా షారుఖ్ నివాసం మన్నత్‌తోపాటు హీరోయిన్ అనన్యా పాండే ఇంట్లోనూ ఎన్సీబీ రైడ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే బాంద్రాలోని అనన్య నివాసానికి చేరుకున్నారు అధికారులు. మరో వైపు ఆర్యన్‌ను చూసేందుకు ముంబై అర్థర్ రోడ్ జైలుకు వెళ్లిన SRK వెనుదిరిగారు. ఈ టైమ్‌లోనే ఎన్సీబీ షారుఖ్ నివాసంలో రైడ్స్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. బాలీవుడ్ యంగ్ జనరేషన్‌ను ఎన్సీబీ వదిలేలా లేదని అంటున్నారు నెటిజన్లు.
Advertisement
Next Story