ఫ్యాన్స్‌కు మళ్లీ పునకాలే.. బాలయ్య బాబుతో‌ అనుకోని ‘అతిథి’

by Anukaran |   ( Updated:2021-12-04 07:21:59.0  )
ఫ్యాన్స్‌కు మళ్లీ పునకాలే.. బాలయ్య బాబుతో‌ అనుకోని ‘అతిథి’
X

దిశ, వెబ్‌డెస్క్: అఖండ మూవీతో టాలీవుడ్‌కు థియేటర్ సందడి గుర్తు చేసిన నందమూరి బాలకృష్ణ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా అహా‌లో ‘Unstoppable’ ఎపిసోడ్స్‌తో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని ఈ ఎపిసోడ్‌కు అట్రాక్షన్‌గా నిలిచాడు. ఇదే బంపర్ కాంబినేషన్ అనుకుంటే.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు బాలయ్య బాబుతో ఎపిసోడ్‌ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని అహా వెల్లడిస్తూ.. ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక NBK తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్‌పై అంచనాలు‌ మరింత పెరిగాయి.

అఖండ సినిమాలోని ఆ ఎద్దుల చరిత్ర ఏంటంటే?

Advertisement

Next Story