నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం…..

by srinivas |
నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం…..
X

దిశ, వెబ్ డెస్క్:
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కొలువు దీరారు. ఈ సారి కరోనా నేపథ్యంలో ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలను నిర్వహించారు. కాగా రేపు ఉదయం చిన్న శేష వాహన సేవను నిర్వహించనున్నారు.

Advertisement

Next Story