సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

by srinivas |   ( Updated:2020-10-20 20:32:12.0  )
సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
X

దిశ, వెబ్‎డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిస్తున్నారు. సరస్వతి అలంకరణ సందర్భంగా నేడు సీఎం జగన్ చేతుల మీదుగా మధ్యాహ్నం 3.30 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.

Advertisement

Next Story