నిన్న మన ప్రజాస్వామ్యానికి ప్రత్యేకమైన రోజు: PM Modi

by Mahesh |   ( Updated:2023-09-26 14:43:51.0  )
నిన్న మన ప్రజాస్వామ్యానికి ప్రత్యేకమైన రోజు: PM Modi
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ వాట్సాప్ చానెల్ లో రెండో పోస్ట్ ను తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా నిన్న జరిగిన నూతన పార్లమెంట్ కు చెందిన ఓ వీడియోను షేర్ చేస్తూ ప్రధాని ఇలా రాసుకొచ్చారు. నిన్న మన ప్రజాస్వామ్యానికి చాలా ప్రత్యేకమైన రోజు. కొత్త పార్లమెంటు మన దేశానికి అంకితభావం, మరింత పరివర్తనాత్మక పాలనను మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నానని రాసుకొచ్చారు. కాగా ఆ వీడియోలో ప్రధాని మోడీ దృష్యా నూతన పార్లమెంట్‌లో సభ్యులతో కలిసి అడుగుపెడుతన్న దృష్యాలు, అలాగే మహిళా బిల్లుపై చర్చిస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed