- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Home > జాతీయం-అంతర్జాతీయం > Kolkata Hospital : పిల్లల వార్డులో మహిళపై లైంగిక వేధింపులు.. వార్డు బాయ్ అఘాయిత్యం
Kolkata Hospital : పిల్లల వార్డులో మహిళపై లైంగిక వేధింపులు.. వార్డు బాయ్ అఘాయిత్యం
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మరో ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న తన కుమారుడితో పాటు ఆస్పత్రిలో ఉన్న ఓ మహిళపై తనయ్ పటేల్ (26) అనే వార్డు బాయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్‌లో ఈ ఘటన జరిగింది. పిల్లల వార్డులో సదరు మహిళ నిద్రిస్తుండగా వార్డు బాయ్ అఘాయిత్యానికి యత్నించాడు.
ఈ దురాగతాన్ని తన ఫోనులోనూ రికార్డ్ చేసుకున్నాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు తనయ్ పటేల్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. అనంతరం నిందితుడిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, పోలీసు కస్టడీకి అప్పగించారు.
Advertisement
Next Story