- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాలూ యాదవ్‌ను ఎవరు రక్షించలేరు: సుశీల్ కుమార్ మోదీ
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: జాబ్స్ రిక్రూట్మెంట్ స్కాంలో లాలూ యాదవ్ ఎవరు కాపాడ లేరని.. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అన్నారు. లాలు కు వ్యతిరేకంగా సీబీఐ వద్ద స్పష్టమైన ఆధారాలు, డాక్యుమెంట్లు ఉన్నాయని.. ఆయన కుటుంబ సభ్యులు ఎవరు రక్షించలేరని సుశీల్ కుమార్ మోదీ అన్నారు. కాగా ఇదే విషయంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తాము 2017 నుంచి బీజేపీతో కలిసి పనిచేశామని..ఆ సమయంలో ఒక్క దాడి కూడా జరగలేదని అన్నారు. అలాగే 2022 లో బీజేపీ నుంచి విడిపోయి మేము (జేడీయూ-ఆర్జేడీ) మా మార్గంలో వెళ్లాము. మేము కలిసి వచ్చాక, మళ్లీ దాడులు జరిగాయి. నేను ఇంతకన్నా ఎక్కువ ఏమి చెప్పగలను?" అని నితీష్ కుమార్ అన్నారు.
Advertisement
Next Story