- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hemant Soren : గిరిజనులను ఆకలి చావుల నుండి దూరం చేస్తాం : హేమంత్ సోరెన్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఝార్ఖండ్(Jarkhand)లో మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే పీడీఎస్(PDS) కింద ఇచ్చే రేషన్ మొత్తాన్ని పెంచుతామని, అలాగే పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(CM Hemanth Soren) ఆదివారం ప్రకటించారు. ప్రస్తుతం 5 కిలోల రేషన్ ఉచితంగా ఇస్తుండగా, దానిని 7 కిలోలకు పెంచుతామని వెల్లడించారు. ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 11 లక్షల మందికి రేషన్ కార్డులు రద్దు చేశారని, దీనివల్ల చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్కరినీ ఆకలి చావులకు గురికానివ్వమని పేర్కొన్నారు. మాయన్ సమ్మాన్ యోజన(Mayan Samman Yojana) కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నభోజనంలో పిల్లలకు గుడ్లు, పండ్లు కూడా అందజేస్తామన్నారు.
Advertisement
- Tags
- Hemanth Soren
Next Story