- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > తొమ్మిదేళ్లలోనే 74 ఎయిర్ పోర్టులు నిర్మించాం.. ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా
తొమ్మిదేళ్లలోనే 74 ఎయిర్ పోర్టులు నిర్మించాం.. ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: గత తొమ్మిదేళ్లలోనే తాము 74 ఎయిర్ పోర్టులు నిర్మించామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోలిరాదిత్య సింధియా తెలిపారు. గత 65 ఏళ్లల్లో దేశంలో 74 ఎయిర్ పోర్టులు నిర్మిస్తే మోడీ తొమ్మిదేళ్ల పాలనలో వాటిని డబులు చేశామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హెలిపోర్ట్స్, వాటర్ డ్రోమ్స్ కూడా కట్టామని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో వాటి సంఖ్యను 200కు పైగా దాటిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో లక్ష కోట్ల రూపాయలు పెట్టి దేశంలో ఎయిర్ పోర్టులు కట్టించనున్నట్లు ఆయన తెలిపారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
Advertisement
Next Story