- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లి చేసుకున్న ఇద్దరు యువకులు.. కారణం అదే!
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు. అయితే అది గే మ్యారేజ్ కాదు. వారిద్దరి పెళ్లికి ఓ కారణం ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకలోని మాండ్యా జిల్లా కృష్ణరాజ్‌పేట తాలూకా గంగేనహళ్లి ప్రజలు వర్షాలు పడటం లేదని వరుణ దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు ఓ వినూత్నమైన ఆచారాన్ని పాటించారు. వర్షాలు కురవాలని ఇద్దరు యువకులకు వివాహం జరిపించారు.
అనంతరం వివాహం విందు కూడా ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన కొందరు పెద్దలు మాట్లాడుతూ.. ఈ ఆచారం తమ గ్రామంలో అనాదిగా ఉందని పేర్కొన్నారు. కాగా ఈ వివాహం ఉత్తుత్తి వివాహం అని ఆయన పేర్కొన్నారు. వరుణ దేవుడిని ప్రసన్నం చేసేందుకేనని, వారు కాపురం లాంటివి చేయబోరని చెప్పారు.
Advertisement
Next Story