హిమాచల్‌లో BJP , Congress మధ్య హోరాహోరీ

by GSrikanth |   ( Updated:2022-12-08 03:50:37.0  )
హిమాచల్‌లో BJP , Congress మధ్య హోరాహోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సత్తా చాటుతున్నాయి. ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ 37 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 31 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు 32 స్థానాలు కావాలి. చివరి వరకు ఇదే ఉత్కంఠ కొనసాగుతుందా? లేక ఇద్దరిలో ఒకరికి మెజార్టీ కొనసాగిస్తారా? చూడాలి. మరోపక్క.. హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నకలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ, ఫలితాల్లో ఎలాంటి ప్రభావం చూపడం లేదు.

Also Read....

Gujarat: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజ

Advertisement

Next Story