నేడు నేషనల్ హ్యాండ్ షేక్ డే

by Prasanna |
నేడు నేషనల్ హ్యాండ్ షేక్ డే
X

దిశ, ఫీచర్స్ : హ్యాండ్‌షేక్ అనేది సాధారణంగా కలుసుకోవడానికి, పలకరించడానికి, వీడ్కోలు చెప్పడానికి, అభినందించడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి లేదా వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు చిహ్నంగా ఉపయోగించబడుతుంది. క్రీడలలో ఇది మంచి మర్యాదకు సంకేతంగా కూడా చేస్తారు. విశ్వాసం, గౌరవం, సమతుల్యత, సమానత్వాన్ని తెలియజేయడమే దీని లక్ష్యం. ప్రతీ యేటా జూన్ 27 న జాతీయ కరచాలనం దినోత్సవాన్ని జరుపుకుంటారు. వ్యాపార పరిస్థితులలో కరచాలనం ఇవ్వడం సర్వసాధారణం. మహిళల కంటే పురుషులు ఎక్కువగా కరచాలనం చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed