- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: చంద్రయాన్-3 ప్రాజెక్ట్ మొత్తంలోనే కీలక ఘట్టం స్టార్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి దక్షిణ ధృవంపై అన్వేషణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్- 3 ప్రాజెక్ట్ కీలక ఘట్టానికి చేరుకుంది. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్‌లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణిస్తోంది. శాస్త్రవేత్తలు ల్యాండర్ వేగాన్ని క్రమంగా తగ్గించి.. చంద్రుడిపై ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 6.4 నిమిషాలకు ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపనుంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియ షూరు కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read More..
Advertisement
- Tags
- Chandrayan-3
Next Story