- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గృహ హింస కేసుల్లో తెలంగాణ రెండో స్థానం
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో గృహ హింస కేసులకు సంబంధించిన నివేదికను కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022’ సర్వే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 75 శాతం గృహ హింస కేసులతో అసోం ప్రథమ స్థానంగా ఉండగా.. 50.4 శాతం కేసులతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
48.9 శాతం కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. గృహ హింస కేసుల్లో .. మూడో వంతు కేసులు భర్త, బంధువులు చేస్తున్న దాడులపైనే ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా చేసే దాడులు, కిడ్నాప్, అత్యాచార యత్నాలు వంటివి ఉన్నాయి. 2015-16లో ఇవి 33.3 శాతం ఉండగా 2019-21 నాటికి 31.9 శాతానికి తగ్గాయి. మళ్లీ మహిళలపై జరుగుతున్న దాడుల సంఖ్య పెరుగుతుండటంపై దేశమంతా ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: గర్భం దాల్చకుండా ఉండటానికి కొత్త పద్ధతి.. AP, TS, UP లో త్వరలో అమలు..
Advertisement
Next Story