- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక తీర్పు.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే!
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టికల్ 370 రద్దును సమర్దిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు చార్మిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. 2019 ఆగస్టు 5న పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధ నిర్ణయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన మోడీ.. జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లోని ప్రజల కలలను సహకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రగతి ఫలాలను మీకు చేర్చడమే కాకుండా ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన వర్గాలకు ప్రయోజనం అందజేయాలని నిశ్చయించుకున్నామన్నారు. ఇవాళ్టి సుప్రీంకోర్టు తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు మాత్రమే కాదని ఇది అక్కడి ప్రజల భవిష్యత్ ఆశాకిరణం అన్నారు.
Advertisement
Next Story