తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (వీడియో)

by Disha Web Desk 4 |
తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 102 స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా.. తమిళనాడులో ఒకే సారి అన్ని స్థానాలను పోలింగ్ జరుగుతోంది. ఇక, శుక్రవారం జరుగుతున్న ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై, సినీ నటులు కమలహాసన్, అజిత్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, పళనిస్వామి, పన్నీర్ సెల్వం, కుష్బూ, కార్తీక్, అజిత్, శివకార్తికేయన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Next Story

Most Viewed