కరువు భత్యాన్ని 4% పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

by Mahesh |
కరువు భత్యాన్ని 4% పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్రరప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ ఉంద్యోగుల కరువు బత్యం (DA), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్‌ను ఈ ఏడాది జనవరి 1 నుండి నాలుగు శాతం పెంచుతూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న 16.35 లక్షల మంది ఉద్యోగులు, 11 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. అలాగే.. డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెంచడం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed