- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూఎస్‌తో కలిసి దక్షిణ కొరియా వాయు విన్యాసాలు..
by Vinod kumar |
X
వాషింగ్టన్: ఉత్తర కొరియా కవ్వింపు చర్యల నేపథ్యంలో దక్షిణ కొరియా వాయు విన్యాసాలు చేపట్టింది. అమెరికా తో కలిసి సంయుక్తంగా ఆదివారం వ్యూహత్మక బాంబర్ల తో విన్యాసాలు చేసింది. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాట్లాడుతూ, దక్షిణ కొరియా ఎఫ్-35ఏ, ఎఫ్-15కే, యూఎస్ ఎఫ్-16 యుద్ధ విమానాలు అమెరికన్ బీ-1బీ బాంబర్ల తో ఈ వ్యాయామం మిత్ర దేశాల అధిక రక్షణ సామర్థ్యాలను, సంసిద్ధతను ప్రదర్శించిందని చెప్పారు.
జపాన్ కూడా యూఎస్ తో కలిసి విన్యాసాలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని జపాన్ దీవుల్లోకి ప్రయోగించింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ప్రయోగం చేపట్టడాన్ని దక్షిణ కొరియా, జపాన్ ఖండించాయి.
Advertisement
Next Story