- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాన్యులకు మరో బ్యాడ్ న్యూస్.. వాటి ధరలు భారీగా పెంపు?
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులకు కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. నిత్యావసరరాల ధరలు కూడా పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడినట్లు అయింది. వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ ఇటీవల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మార్చి 22న పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో సిలిండర్ ధర రూ.వెయ్యికి పైగా చేరుకుంది. దీంతో సిలిండర్ గ్యాస్ కొనాలంటేనే సామాన్యులు భయపడే రోజులు వచ్చేశాయి. అయితే త్వరలో వంటగ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సామాన్యులకు మరో షాక్ తప్పేలా కనిపించడం లేదు.
Advertisement
Next Story