- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్.. సీనియర్ నాయకుడు ఎంఏ ఖాన్ పార్టీకి రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్.. సీనియర్ నాయకుడు ఎంఏ ఖాన్ పార్టీకి రాజీనామా
X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తునే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. నిన్నటి రోజున గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయగా నేడు మరో సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు ఎంఏ ఖాన్ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ క్రమంలో అతను రాహుల్ గాంధీ పై విమర్శలు చేశారు. 'పార్టీ కమిటీ వీపీ పదవిని రాహుల్ గాంధీ నిర్వహించాక పరిస్థితులు దిగజారాయని.. సీనియర్ సభ్యులతో ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదని' అన్నారు. పార్టీ అట్టడుగు స్థాయి కార్యకర్తలను పునరుద్దరించేందుకు అగ్రనాయకత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయనందున సీనియర్ నేతలు రాజీనామా చేయాల్సి వచ్చిందని ఎంఏ ఖాన్ అన్నారు.
Also Read : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ముఖ్య నేత రాజీనామా
Advertisement
Next Story