ముగ్గురు నక్సల్స్‌ను అరెస్ట్ చేసిన భద్రతా బలగాలు

by Sathputhe Rajesh |
ముగ్గురు నక్సల్స్‌ను అరెస్ట్ చేసిన భద్రతా బలగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముగ్గురు నక్సల్స్ ను సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు అరెస్ట్ చేశాయి. చత్తీస్ గఢ్ లోని కన్కార్ జిల్లాలో ముగ్గురు నక్సల్స్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శలభ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లతో చేసిన జాయింట్ ఆపరేషన్‌లో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. అరెస్ట్ అయిన ముగ్గురిలో ఇద్దరిపై రూ.8లక్షల రివార్డ్ ఉందని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. మే 8న సుక్మా జిల్లాలో ఇద్దరు నక్సల్స్‌ను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story