- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > Prime Minister Modi : పాఠశాల విద్యార్థినిలతో రాఖీ కట్టించుకున్న ప్రధాని మోడీ
Prime Minister Modi : పాఠశాల విద్యార్థినిలతో రాఖీ కట్టించుకున్న ప్రధాని మోడీ

X
దిశ, వెబ్ డెస్క్: రక్షా బంధన్ సందర్భంగా ఢిల్లీలోని ఒక పాఠశాలకు చెందిన విద్యార్థినిలు.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి రాఖీలు కట్టారు. కాగా ఆ రాఖీలను పాఠశాల విద్యార్థులే స్వయంగా తయారు చేసి మోడీకి కట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రాఖీలు కట్టిన ఆ చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిలు ప్రధాని మోడీతో సరదాగా కాసేపు ఆడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story