- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RBI New Governor : ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : ఆర్బీఐ నూతన గవర్నర్(RBI New Governor) గా సంజయ్ మల్హోత్రా(Sanjay Malhotra) నియామకం అయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikantha Das) పదవీకాలం డిసెంబర్ 1 ఓ నాటికి ముగుస్తుండగా.. తదుపరి గవర్నర్ గా సంజయ్ మల్హోత్రాను నియమిస్తూ.. నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 1990 బ్యాచ్, రాజస్తాన్ కేడర్ కు చెందిన మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 11 నుంచి రానున్న 3 ఏళ్ల పాటు మల్హోత్రా ఈ పదవిలో కొనసాగనున్నారు.
Next Story