- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గే’ మ్యారేజీలకు వ్యతిరేకం.. స్పష్టం చేసిన పలు రాష్ట్రాలు
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడాన్ని అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ‘గే’ మ్యారేజ్ పై సుప్రీం కోర్టు సూచన మేరకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడాన్ని రాష్ట్రంలోని వివిధ మత పెద్దలు వ్యతిరేకించారని ఏపీ పేర్కొన్నది. ‘గే’ మ్యారేజ్ చట్టబద్ధతను సవాల్ చేస్తామని అస్సాం తెలిపింది.
‘గే’ మ్యారేజీలకు వ్యతిరేకం.. స్పష్టం చేసిన పలు రాష్ట్రాలుస్వలింగ వివాహాలు సామాజికంగా అసమతుల్యతను సృష్టిస్తాయని, ఇది సామాజికంగానూ, కుటుంబ వ్యవస్థకు చేటు తెస్తుందని రాజస్థాన్ అభిప్రాయపడింది. అయితే.. ఇద్దరు స్వలింగ సంపర్కులు కలిసి నివసించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. అభిప్రాయం చెప్పేందుకు మరింత సమయం కావాలని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మణిపూర్, సిక్కిం రాష్ట్రాలు కోరాయి.
ఇవి కూడా చదవండి: