- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raj Thackeray: రాజ్ థాక్రేకు మరోసారి నిరాశ.. ఖాతా తెరవని ఎంఎన్ఎస్
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాక్రే (Raj thakrey) నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ125 మంది అభ్యర్థులను బరిలోకి దింపినప్పటికీ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు. మహీమ్ (Maheem) స్థానం నుంచి బరిలోకి దిగిన పార్టీ చీఫ్ రాజ్ థాక్రే కుమారుడు అమిత్ (Amith) సైతం మూడో స్థానంలో నిలిచారు. దీంతో ఎంఎన్ఎస్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. కాగా, ఉద్ధవ్ థాక్రేతో విభేదాల కారణంగా శివసేనకు రాజీనామా చేసిన రాజ్ థాక్రే 2006లో ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. అనంతరం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఎన్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించింది. 2014లోనూ అనుకున్నంతగా ప్రభావం చూపలేదు. 2019లో ఒక సీటును మాత్రమే గెలుచుకుంది. తాజా ఎన్నికల్లోనూ దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మహాయుతి (Mahayuthi) కూటమికి మద్దతిచ్చిన ఎంఎన్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది.
Read More..
Prashanth kishore: ప్రశాంత్ కిషోర్‌కు షాక్.. బైపోల్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపని జన్ సూరజ్