- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తాం కానీ.. స్పీకర్ పదవిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తాం కానీ.. స్పీకర్ పదవిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
by Shamantha N |
X
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవికి పోటీ చేసే ఎన్డీఏ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని రాహుల్ ప్రకటించారు. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా.. బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత రాహుల్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయంపై తీసుకువచ్చేందుకు బీజేపీ చర్చలు జరిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రంగంలో దిగారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఇండియా కూటమిని ఒప్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర నేతలతో చర్చలు జరుపారు. అయితే, ఇలాంటి టైంలోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story