- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో నామినేట్ అయిన ప్రధాని మోడీ
బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో నామినేట్ అయిన ప్రధాని మోడీ
X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల పాడిన 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' పాట అత్యంత ఆదరణ పొందిన విషయం తెలిసిందే. కాగా ఈ పాట పాడిన మోడీ ఓ అరుదైన గౌరవాన్ని పొందారు. గ్రామీ అవార్డ్‌లు 2024 గాను బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో భారత ప్రధాని మోడీని ఎంపిక చేశారు. కాగా ఈ పాటను ఫాలు & గౌరవ్ షా రూపొందించారు. ప్రధాని మోడీతో పాటు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో అరూజ్ అఫ్తాబ్, విజయ్ అయ్యర్ & షాజాద్ ఇస్మాయిలీ - షాడో ఫోర్సెస్, బర్నా బాయ్ - అలోన్, డేవిడో - ఫీల్, సిల్వానా ఎస్ట్రాడా - మిలాగ్రో వై డిజాస్ట్రే, బేలా ఫ్లెక్, ఎడ్గార్ మేయర్ & జాకీర్ హుస్సేన్ ఫుట్. రాకేష్ చౌరాసియా - ఇబ్రహీం మలౌఫ్ అడుగులు. సిమాఫంక్ & ట్యాంక్, బంగాస్ - టోడో కలర్స్ ఇతర నామినీలుగా ఉన్నారు.
Advertisement
Next Story