- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తొలి నమో భారత్ ర్యాపిడో రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : భారత్(Bharath) లో తొలి నమో భారత్ ర్యాపిడో(Namo Bharath Rapido) రైలును నేడు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రారంభించారు. గుజరాత్ లోని భుజ్ నుండి అహ్మదాబాద్ వరకు ప్రయాణించే ఈ రైలును ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీనితోపాటు దేశంలో అనేక వందే భారత్(Vande Bharath) రైళ్లను ప్రధాని నేడు వర్చువల్ గా ప్రారంభించారు. కాగా వందే మెట్రో రైలునే నమో భారత్ ర్యాపిడో రైలుగా పేరు మార్చారు. ఇది పూర్తి అన్ రిజర్వడ్, ఎయిర్ కండిషన్ తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చొని, 2058 మంది నిలబడి ప్రయాణం చేయవచ్చు. భుజ్-అహ్మదాబాద్ మధ్యగల 360కిమీల దూరాన్ని 5 గంటల 45 నిముషాల్లో చేరుకుంటుంది. గరిష్టంగా 110 కిమీల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది.
Advertisement
Next Story