బ్రేకింగ్ న్యూస్.. యూపీలో మరో గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు

by Mahesh |
బ్రేకింగ్ న్యూస్.. యూపీలో మరో గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోఅనిల్ దుజానా అనే భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. మీరట్‌లో యుపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) జరిపిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్ స్టర్ మరణించినట్లు నివేదికలు తెలిపాయి. కాగా మీరట్‌లో యుపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేతిలో హతమయిన ఈ గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా.. యూపీలోని గౌతమ్‌బుద్ధ నగర్ లోని దుజానా గ్రామానికి చెందినవాడు. అయితే యూపీలో వరుసగా గ్యాంగ్‌స్టర్‌‌ల ఎన్ కౌంటర్లు జరుగుతుండటంతో గతంలో క్రిమినల్స్ గా ఉండి తప్పించుకు తిరుగుతున్న వారు భయంతో పోలీస్ స్టేషన్లకు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed