ప్రధాని 'మన్ కీ బాత్' భారత ప్రజలపై భారీ ప్రభావాన్ని చూపింది: అమీర్ ఖాన్

by Mahesh |   ( Updated:2023-04-26 14:33:50.0  )
ప్రధాని మన్ కీ బాత్ భారత ప్రజలపై భారీ ప్రభావాన్ని చూపింది: అమీర్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన్ కీ బాత్ 100 ఏపిసోడ్‌‌ను పూర్తి చేసుకోబోతుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన నేషనల్ కాన్‌క్లేవ్ ప్రారంభోత్సవం సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. స్పందించారు. PM నరేంద్ర మోడీ నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' భారతదేశ ప్రజలపై భారీ ప్రభావాన్ని చూపిందని, ఇది "ముఖ్యమైన కమ్యూనికేషన్" అని మోడీపై అమీర్ ఖాన్ ప్రసంశలు కురిపించారు. కాగా ఈ నెల 30న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ జరగనుంది.

Also Read...

ఛత్తీస్ గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి

Advertisement

Next Story