- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi: ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం
by Ramesh Goud |
X
దిశ, వెబ్ డెస్క్: నిష్కళంకమైన నటనా నైపుణ్యం(impeccable acting skills) ఢిల్లీ గణేష్(Delhi Ganesh) సొంతమని ప్రధాని మోడీ(Prime Minister Modi) అన్నారు. ప్రముఖ నటుడి మరణంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సంతాపం(condolences) వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని.. ప్రముఖ సినీ నటుడు తిరు ఢిల్లీ గణేష్ మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే అతడు నిష్కళంకమైన నటనా నైపుణ్యంతో ఆశీర్వదించబడ్డాడని కీర్తించారు. ప్రతి పాత్రకు అతను తీసుకువచ్చిన లోతు.. ఆయన నటనా స్పూర్తిని తరతరాల వీక్షకులు ప్రేమగా గుర్తుంచుకుంటారని అన్నారు. అంతేగాక చిత్రరంగంపై కూడా మక్కువ పెంచుకున్నాడని గుర్తు చేశారు. ఇక ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తూ.. ఓం శాంతి అని మోడీ ఎక్స్ లో రాసుకొచ్చారు.
Advertisement
Next Story