- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi: కాంగ్రెస్ అనేది ఓ బాధ్యత లేని పార్టీ: ప్రధాని మోడీ
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అనేది ఓ బాధ్యత లేని పార్టీ అని, అధికారం కోసం హిందువులను విభజించి రాజకీయం చేయడమే ఆ పార్టీ ఉద్దేశమని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ది విభజించు పాలించు విధానమని, అందుకే అధికారం దక్కించుకునేందుకు దేశాన్ని ఎలాగైనా విభజించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు (బుధవారం) మహరాష్ట్రలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలపు భయపెట్టడమే కాంగ్రెస్ ఇన్నాళ్లుగా ఫాలో అవుతున్న ఫార్ములా అని, వాళ్లని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. అయితే హర్యానా ప్రజలు కాంగ్రెస్ విభజన విధానాలకు తలొగ్గమని, అర్బన్ నక్సల్స్ కుట్రల బారిన ఎప్పటికీ పడమని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చి చెప్పారని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.