- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తరాఖండ్‌లో రోజ్‌ఘర్ మేళాను ప్రారంభించిన ప్రధాని..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఉత్తరాఖండ్ లో మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున పెట్టుబడులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రజల జీవన విధానం సులభతరం చేసి, గ్రామాలకు యువతను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సోమవారం ఉత్తరాఖండ్ రోజ్ ఘర్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
'నిర్మాణం, ఇంజినీరింగ్ లేదా ముడిసరుకు వ్యాపారాలు, ఇతర కార్మికులు కావచ్చు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. రవాణా రంగంలో డిమాండ్ పెరగడంతో, యువత (ఉత్తరాఖండ్‌లో) తాజా ఉపాధి అవకాశాలను పొందుతున్నారు' అని ప్రధాని మోడీ అన్నారు. పర్వత నీరు, పర్వత యువత పర్వతానికి అవసరం లేదనే నినాదాన్ని మార్చాలని చెప్పారు. గతేడాది ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రతి నెలా 75వేల మందికి నియమాక పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Also Read...