- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Misadventure : చావుతో చెలగాటం..రైలుపట్టాల మధ్య పడుకుని దుస్సాహసం
దిశ, వెబ్ డెస్క్ : రైలు పట్టాల(Train Tracks) మధ్య చావుతో చెలగాటమాడుతూ(Playing With Death) ఓ వ్యక్తి(Man) చేసిన దుస్సాహసం(Misadventure)వైరల్ గా మారింది. రైలు పట్టాల మధ్య పడుకున్న ఆ వ్యక్తి తన మీద నుంచి రైలు వెళ్లిపోయేదాక అలాగే ఉండిపోయాడు. కేరళలోని కన్నూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారాన్ని శ్రీజిత్ అనే మరో వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అయితే ఆ వ్యక్తి కావాలనే రైలు పట్టాల మధ్య పడుకున్నాడా లేక రైలు వెళ్లే లోపు పట్టాలు దాటే అవకాశం లేక ప్రాణాలు కాపాడుకునేందుకు అలా చేశాడా అన్నది తెలియరాలేదు.
రైలు తన మీద నుంచి వెళ్లిపోయక ప్రాణాలతో బయటపడిన ఆ వ్యక్తి తిరిగ్గా లేచి నడుచుకుంటు వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు రైల్వే పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.