- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Ravneet Bittu : రాహుల్‌గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి బిట్టుపై ‘పిల్’ ఉపసంహరణ
Ravneet Bittu : రాహుల్‌గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి బిట్టుపై ‘పిల్’ ఉపసంహరణ
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలేే అమెరికా పర్యటన సందర్భంగా సిక్కులపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు వివాదాస్పద విమర్శలు చేశారు. ‘‘దేశానికి అతిపెద్ద శత్రువు రాహుల్ గాంధీ’’ అని ఈనెల 15న మీడియా సమావేశంలో ఆయన కామెంట్ చేశారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ హిందూసేన చీఫ్ సుర్జిత్ సింగ్ యాదవ్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
బాధ్యతారహితంగా మాట్లాడినందుకు కేంద్ర మంత్రిని విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే తాజాగా సోమవారం రోజు తన పిటిషన్‌ను సుర్జిత్ సింగ్ యాదవ్ ఉపసంహరించుకున్నారు. రవ్నీత్ సింగ్ బిట్టుపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు వేర్వేరుగా కేసులు వేసినందున ఇక పిల్‌ను కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి తాను వచ్చానని ఆయన తెలిపారు.
Advertisement
Next Story