- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nupur Sharma: నుపుర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే : సుప్రీం కోర్టు ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్ : Nupur Sharma Should Apologize to the nation, says Supreme Court| మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు నుపుర్ శర్మ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఆమె వ్యాఖ్యల వల్లే ఉదయ్ పూర్ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని కోర్టు మండిపడింది. నుపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదైనా విచారణ సరిగా జరగలేదని ఢిల్లీ పోలీసులపై ధర్మాసనం అసనహనం వ్యక్తం చేసింది. విచారణ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని వ్యాఖ్యనించింది. తన వ్యాఖ్యలపై దాఖలైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నూపుర్ శర్మ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం స్పందించింది. ఆమెకు బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆమె లాయర్ పేర్కొనగా..'ఆమె బెదిరింపులను ఎదుర్కొంటుందా? లేదా ఆమె భద్రతకు ముప్పుగా మారిందా? దేశ వ్యాప్తంగా ఆమె భావోద్వేగాలను రగిలించిన తీరు.. దేశంలో పరిణామాలకు నుపుర్ శర్మ ఒంటరిగానే బాధ్యత వహించాలని' అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
- Tags
- Nupur Sharma