- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Budget 2023: పార్లమెంట్‌లో టంగ్ స్లిప్ అయిన Nirmala Sitharaman
X
దిశ, వెబ్ డెస్: బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్ అయ్యారు. దీంతో వెంటనే సవరించుకున్న మంత్రి సారీ చెప్పి సవరించుకున్నారు. వెహికల్ రీప్లేస్ మెంట్ గురించి మాట్లాడుతూ.. ఓల్డ్ పొల్యూషన్ వెహికల్స్ బదులుగా ఓల్డ్ పాలిటిక్స్ అన్నారు. దీంతో ఒక్క సారిగా సభలో నవ్వులు పూశాయి. ఓల్డ్ వెహికల్స్ ను మార్చడం మన ఆర్థిక వ్యవస్థను పచ్చగా మార్చడంలో భాగమన్నారు. వెహికల్ స్క్రాపింగ్ పాలసీలో రాష్ట్రాలకు మద్దతు ఇస్తామన్నారు.
ఇవి కూడా చదవండి: భారీగా పెరిగిన వడ్డీ భారం.. మొత్తం బడ్జెట్ ఖర్చులో 24% వడ్డీలకే..!
Advertisement
Next Story