బ్రేకింగ్ న్యూస్.. దేశవ్యాప్తంగా NIA దాడులు..

by Mahesh |
బ్రేకింగ్ న్యూస్.. దేశవ్యాప్తంగా NIA దాడులు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. ఉగ్రవాదం, గ్యాంగ్ స్టర్స్, మాదకద్రవ్యాలు, స్మగ్లింగ్ కు సంబంధించి గతంలో నమోదైన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది చేసింది. మూడు వేర్వేరు కేసులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా బుధవారం తెల్లవారు జామున రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 100కు పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed