రాహుల్ గాంధీ ఐ ఫోన్ ట్యాప్..?

by Mahesh |
రాహుల్ గాంధీ ఐ ఫోన్ ట్యాప్..?
X

దిశ, వెబ్‌డెస్క్: 10 రోజుల అమెరికా పర్యటనలో కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. సిలికాన్ వ్యాలీకి చెందిన స్టార్టప్ పారిశ్రామికవేత్తలతో జరిగిన ఇంటరాక్షన్‌ పాల్గోన్న రాహుల్ గాంధీ.. తన ఐ ఫోన్ ట్యాప్ చేయబడిందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదే అంశంపై మాట్లాడుతూ.. తన ఐఫోన్‌లో హలో.. మిస్టర్ మోడీ అన్ని అన్నాడు. అంటే దీని అర్థం రాహుల్ గాంధీ ఫోన్‌ను టాప్ చేసి.. రాహుల్ ఫోన్ కాల్స్ వింటున్నాడని.. అర్థం.. వచ్చేలా హలో.. మిస్టర్ మోడీ అని రాహుల్ సరదాగా అన్నాడు. కానీ సరదా సన్నివేశంలో చాలా పెద్ద ఆరోపణలను రాహుల్ ప్రధాని మోడీపై చేయకనే చేశారు.

Advertisement

Next Story